ప్రభన్యూస్

మీకు అవసరం లేనివి ఇక్కడ పెట్టండి.. కావాల్సినవి ఫ్రీగా తీసుకెళ్లండి.. పోలీసుల సూపర్ ఐడియా..! |

 తుని పట్టణంలో సీఐ ఆధ్వర్యంలో, రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రారంభమైన ఈ దుకాణంలో బట్టలు, గృహోపకరణాలు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, చెప్పులు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే అనేక వస్తువులను ఉచితంగా అందుబాటులో ఉంచారు. కొత్త దుకాణంలా అందంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఎవరైనా తమకు అవసరమైన వస్తువులను ఎలాంటి చార్జీ లేకుండా తీసుకెళ్లవచ్చు. అదే సమయంలో తమ ఇంట్లో ఉపయోగం లేకపోయినా, ఇతరులకు ఉపయోగపడే వస్తువులను ఇక్కడికి తీసుకొచ్చి అందజేయవచ్చు. తుని పట్టణంలో సీఐ ఆధ్వర్యంలో, రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రారంభమైన ఈ దుకాణంలో బట్టలు, గృహోపకరణాలు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, చెప్పులు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే అనేక వస్తువులను ఉచితంగా అందుబాటులో ఉంచారు. కొత్త దుకాణంలా అందంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఎవరైనా తమకు అవసరమైన వస్తువులను ఎలాంటి చార్జీ లేకుండా తీసుకెళ్లవచ్చు. అదే సమయంలో తమ ఇంట్లో ఉపయోగం లేకపోయినా, ఇతరులకు ఉపయోగపడే వస్తువులను ఇక్కడికి తీసుకొచ్చి అందజేయవచ్చు.

తుని పట్టణంలో సీఐ ఆధ్వర్యంలో, రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రారంభమైన ఈ దుకాణంలో బట్టలు, గృహోపకరణాలు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, చెప్పులు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే అనేక వస్తువులను ఉచితంగా అందుబాటులో ఉంచారు. కొత్త దుకాణంలా అందంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఎవరైనా తమకు అవసరమైన వస్తువులను ఎలాంటి చార్జీ లేకుండా తీసుకెళ్లవచ్చు. అదే సమయంలో తమ ఇంట్లో ఉపయోగం లేకపోయినా, ఇతరులకు ఉపయోగపడే వస్తువులను ఇక్కడికి తీసుకొచ్చి అందజేయవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 July 2026, 10:29 pm Digital Edition : Prabhanews