ఇంట్లో కూరగాయలు లేకపోయినా తక్కువ పదార్థాలతోనే రుచికరమైన తాళింపు ఉండలు అన్నం తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ, వెల్లుల్లి, కొబ్బరి, చింతపండు వంటి పదార్థాలతో చేసే ఈ స్పైసీ రైస్ రెసిపీ చాలా సులభం.
Source link
Food Recipe: ఇంట్లో కూరగాయలు లేవా? కారం కారంగా ఈ తాళింపు ఉండల అన్నం ట్రై చేయండి! అస్సలు వదిలిపెట్టరు
