ప్రభన్యూస్

Nandana: యూట్యూబర్ నందనకు బిగ్ షాక్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రముఖ యూట్యూబర్‌ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నందనను ఆర్‌జీఐఏ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News18
News18

ప్రముఖ యూట్యూబర్‌ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నందనను ఆర్‌జీఐఏ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆమెపై ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసులు జారీ కావడంతో విమానాశ్రయంలో అధికారులు ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 3:29 pm Digital Edition : Prabhanews
Nandana: యూట్యూబర్ నందనకు బిగ్ షాక్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 07, 2026 3:28 PM ISTప్రముఖ యూట్యూబర్‌ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నందనను ఆర్‌జీఐఏ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.News18ప్రముఖ యూట్యూబర్‌ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నందనను ఆర్‌జీఐఏ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆమెపై ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసులు జారీ కావడంతో విమానాశ్రయంలో అధికారులు ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది.మరింత చదవండి

Source link