ప్రభన్యూస్

Brahmanandam | మహేంద్రగిరి వారాహి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం

మహేంద్రగిరి వారాహి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు బ్రహ్మానందం సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన స్పెషల్ విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 2:17 pm Digital Edition : Prabhanews