మరికొన్ని గంటల్లో గ్రాండ్‌గా లాంఛ్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10 గురించి ఆడియెన్స్ కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్‌కు సంబంధించిన చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం ద్వారా ఈ సీజన్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
Source link
Bigg Boss: బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న టాప్ -4 కంటెస్టెంట్స్ వీళ్లే.. వామ్మో ఒక్కొక్కరు గట్టిగానే సంపాదించుకున్నారుగా!
