ప్రభన్యూస్

Post Office: 2200 ఎకరాల టీ ఎస్టేట్‌లో ఈ పోస్ట్ ఆఫీస్… చుట్టూ ప్రకృతి అందాలు అద్భుతం |

సుమారు 2,200 ఎకరాల్లో విస్తరించిన సూరియానెల్లి ఎస్టేట్‌ను తొలుత హెన్రీ మాన్స్‌ఫీల్డ్‌ నైట్‌ ఏర్పాటు చేశారు. ఆయన ఇడుక్కి ఎత్తైన ప్రాంతాలు, సెంట్రల్‌ ట్రావెన్‌కోర్‌లో ప్రముఖ బ్రిటిష్‌ ప్లాంటర్‌గా గుర్తింపు పొందారు. 114 ఏళ్లుగా అదే భవనంలో కొనసాగుతున్న ఈ పోస్టాఫీస్‌ కేవలం ఉత్తరాలు పంపే చోటు కాదు. బ్రిటిష్‌ కాలం నుంచి టీ తోటల కార్మికులు, ప్లాంటర్లు, వారి కుటుంబాల మధ్య సంబంధాలను కొనసాగించిన ఒక ముఖ్యమైన కేంద్రం. కాలం మారినా, ఈ పాత పోస్టాఫీస్‌ తన చరిత్రను మోస్తూ ఇప్పటికీ ప్రజలకు సేవలు అందిస్తోంది. (image: India Post)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 5:46 pm Digital Edition : Prabhanews