ప్రభన్యూస్

ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

వారాహి ఆర్ట్స్ బ్యానర్ పై బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య నిర్మాణంలో రాబోతున్న కొత్త చిత్రం ‘డియర్ హార్ట్’. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

News18
News18

వారాహి ఆర్ట్స్ బ్యానర్ మీద బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య నిర్మాణంలో లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ ప్రధాన పాత్రలుగా జీడీ నరసింహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ హార్ట్’. ఈ సినిమాలో సురేష్ గురు , పృధ్వీ రాజ్ , సత్య ప్రకాష్ , జబర్దస్త్ నూకరాజు , జగదీశ్వరి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మోస్టర్ పోస్టర్‌ను సాయి రాజేష్ రిలీజ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 2:47 pm Digital Edition : Prabhanews
ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 05, 2026 2:31 PM ISTవారాహి ఆర్ట్స్ బ్యానర్ పై బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య నిర్మాణంలో రాబోతున్న కొత్త చిత్రం ‘డియర్ హార్ట్’. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. News18వారాహి ఆర్ట్స్ బ్యానర్ మీద బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య నిర్మాణంలో లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ ప్రధాన పాత్రలుగా జీడీ నరసింహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ హార్ట్’. ఈ సినిమాలో సురేష్ గురు , పృధ్వీ రాజ్ , సత్య ప్రకాష్ , జబర్దస్త్ నూకరాజు , జగదీశ్వరి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మోస్టర్ పోస్టర్‌ను సాయి రాజేష్ రిలీజ్ చేశారు.మరింత చదవండి

Source link