‘బేబీ’ మూవీ సక్సెస్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా రాబోతున్న కొత్త సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
Source link
Epic Trailer: ఎపిక్ ట్రైలర్.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కెమిస్ట్రీ కేకో కేక
