ప్రభన్యూస్

Tamil Nadu: మహిళపై లైంగిక దాడికి యత్నం.. కామాంధుడిని తరిమికొట్టిన శునకం! వీడియో వైరల్ |


Last Updated:

Tamil Nadu: రోడ్డు పక్కన కూర్చున్న ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించిన కామాంధుడికి వీధి కుక్క గట్టిగా బుద్ధి చెప్పింది. మహిళ కేకలు వేయడంతో వెంటనే స్పందించిన ఒక శునకం నిందితుడిపై దాడి చేసి ఆమెను రక్షించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మీరూ చూసేయండి

PC: X.com
PC: X.com

తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి వేళ అశోకపురం పరిధిలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. మానసిక స్థితి సరిగ్గా లేని ఓ మహిళ రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చుని ఉంది. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న ఒక కుక్క అతడిపైకి దూసుకెళ్లింది. అయితే దుండగుడు కుక్కపైకి రాయి విసిరాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 8:36 am Digital Edition : Prabhanews
Tamil Nadu: మహిళపై లైంగిక దాడికి యత్నం.. కామాంధుడిని తరిమికొట్టిన శునకం! వీడియో వైరల్ |

Last Updated:Sep 05, 2026 8:33 AM ISTTamil Nadu: రోడ్డు పక్కన కూర్చున్న ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించిన కామాంధుడికి వీధి కుక్క గట్టిగా బుద్ధి చెప్పింది. మహిళ కేకలు వేయడంతో వెంటనే స్పందించిన ఒక శునకం నిందితుడిపై దాడి చేసి ఆమెను రక్షించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మీరూ చూసేయండిPC: X.comతమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి వేళ అశోకపురం పరిధిలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. మానసిక స్థితి సరిగ్గా లేని ఓ మహిళ రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చుని ఉంది. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న ఒక కుక్క అతడిపైకి దూసుకెళ్లింది. అయితే దుండగుడు కుక్కపైకి రాయి విసిరాడు.మరింత చదవండి

Source link