ప్రభన్యూస్

Weight Loss: వెయిట్ లాస్ కోసం అవిసె గింజలు ఇలా తినండి.. నిపుణులు చెప్పిన బెస్ట్ విధానం! | లైఫ్ స్టైల్


Last Updated:

చాలా మందికి అవిసె గింజలను ఎలా తినాలి? మొత్తం గింజలుగానా, లేక పొడి రూపంలోనా అనే సందేహం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన విధంగా తీసుకుంటేనే వాటి పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.

News18
News18

అవిసె గింజలు (Flax Seeds) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ ఫుడ్‌గా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వీటిని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఇందులో పీచు పదార్థం (ఫైబర్), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అయితే చాలా మందికి అవిసె గింజలను ఎలా తినాలి? మొత్తం గింజలుగానా, లేక పొడి రూపంలోనా అనే సందేహం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన విధంగా తీసుకుంటేనే వాటి పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 3:20 pm Digital Edition : Prabhanews
Weight Loss: వెయిట్ లాస్ కోసం అవిసె గింజలు ఇలా తినండి.. నిపుణులు చెప్పిన బెస్ట్ విధానం! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 04, 2026 3:06 PM ISTచాలా మందికి అవిసె గింజలను ఎలా తినాలి? మొత్తం గింజలుగానా, లేక పొడి రూపంలోనా అనే సందేహం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన విధంగా తీసుకుంటేనే వాటి పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.News18అవిసె గింజలు (Flax Seeds) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ ఫుడ్‌గా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వీటిని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఇందులో పీచు పదార్థం (ఫైబర్), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అయితే చాలా మందికి అవిసె గింజలను ఎలా తినాలి? మొత్తం గింజలుగానా, లేక పొడి రూపంలోనా అనే సందేహం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన విధంగా తీసుకుంటేనే వాటి పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.మరింత చదవండి

Source link