GK: రోడ్డుపై రోజూ మన కళ్లకు కనిపించే లంబోర్ఘిని, పోర్షే, ఆడి, బెంట్లీ, స్కోడా వంటి కార్లు వేర్వేరు కంపెనీలకు చెందినవని చాలామంది అనుకుంటారు. కానీ మీకు తెలుసా.. పేర్లు, డిజైన్‌లు, ధరలు వేరైనా ఈ కార్లన్నింటికీ వెనుక ఉన్న అసలు యాజమాన్య సంస్థ ఒక్కటే! ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ కార్ బ్రాండ్లను తన గొడుగు కిందకు తెచ్చుకున్న ఆ సంస్థ ఏదో తెలుసా? లంబోర్ఘిని నుంచి పోర్షే, ఆడి, బెంట్లీ వరకు ఈ బ్రాండ్లన్నింటి వెనుక ఉన్న ఆ ఆటోమొబైల్ దిగ్గజం కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Source link
GK: రోడ్లపై రోజూ కనిపించే ఈ కార్లన్నీ ఒకే కంపెనీవే.. లంబోర్ఘిని, పోర్షే, ఆడి, బెంట్లీ కార్లకు అసలు ఓనర్ ఎవరో తెలుసా?
