ప్రభన్యూస్

Allari Naresh: ఇదిగో రంభ ఊర్వశి మేనక ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కొత్త సినిమా రంభ ఊర్వశి మేనక. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటైల్స్ బయటకొచ్చాయి.

News18
News18

టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను నవ్వించడానికి మళ్లీ తనకిష్టమైన జానర్‌లోకి వచ్చేశారు. విభిన్న కథలు, సీరియస్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఈ మధ్యకాలంలో బిజీగా ఉన్న నరేష్, పూర్తి స్థాయి ఫాంటసీ కామెడీతో చేసిన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. దర్శకుడు చంద్రమోహన్ చింతాడ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ నేడు (సెప్టెంబర్ 4న) గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టింది. విడుదలకి ముందు జరిగిన ప్రమోషన్స్‌లో అల్లరి నరేష్ ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచారు. అంతేగాక, ఈ సినిమా దర్శకుడు చంద్రమోహన్‌కు పెద్ద హిట్ కావాలని, తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ ఒకప్పుడు పడిన కష్టాలను గుర్తుచేసుకుని మరీ నరేష్ ఎమోషనల్ అయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 1:18 pm Digital Edition : Prabhanews
Allari Naresh: ఇదిగో రంభ ఊర్వశి మేనక ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 04, 2026 1:09 PM ISTటాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కొత్త సినిమా రంభ ఊర్వశి మేనక. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటైల్స్ బయటకొచ్చాయి. News18టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను నవ్వించడానికి మళ్లీ తనకిష్టమైన జానర్‌లోకి వచ్చేశారు. విభిన్న కథలు, సీరియస్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఈ మధ్యకాలంలో బిజీగా ఉన్న నరేష్, పూర్తి స్థాయి ఫాంటసీ కామెడీతో చేసిన తాజా చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. దర్శకుడు చంద్రమోహన్ చింతాడ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ నేడు (సెప్టెంబర్ 4న) గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టింది. విడుదలకి ముందు జరిగిన ప్రమోషన్స్‌లో అల్లరి నరేష్ ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచారు. అంతేగాక, ఈ సినిమా దర్శకుడు చంద్రమోహన్‌కు పెద్ద హిట్ కావాలని, తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ ఒకప్పుడు పడిన కష్టాలను గుర్తుచేసుకుని మరీ నరేష్ ఎమోషనల్ అయ్యారు.మరింత చదవండి

Source link