రోటీ లేదా చపాతీపై కొద్దిగా దేశీ నెయ్యి వేసుకుని తినడం వల్ల జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు శరీరానికి అవసరమైన కొవ్వులు అందుతాయని చెబుతున్నారు. అయితే నెయ్యిని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి.. మధుమేహం, కీళ్ల సమస్యలు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Source link
Health Tips: ఈసారి రోటీ తినేటప్పుడు ఈ విధంగా తినండి.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు అమృతమే..
