స్కూటర్ల మార్కెట్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన Ampere.. ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ బైక్‌తో బరిలోకి దిగుతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు వెళ్లే ఈ బైక్‌లో 10kW మోటార్, TFT డిస్ప్లే, బ్లూటూత్, Google Maps వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంతకీ ఈ కొత్త బైక్ ధర ఎంత ఉండొచ్చు? మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది?
Source link
EV Bike: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిమీ..పెట్రోల్ బైక్‌లకు షాక్ ఇచ్చేస్తున్న ఎలక్ట్రిక్ బైక్.. అత్యంత తక్కువ ధరకే!
