ప్రభన్యూస్

Tata Cars: అదిరిపోయే ఫీచర్లతో టాటా కొత్త కార్ల లాంచ్.. ధర రూ.9.99 లక్షల నుంచే | Tata Curvv Series X Starts at Rs 9.99 Lakh: Features and Price Details | బిజినెస్


Last Updated:

ఫీచర్లతో నిండిన ఎస్‌యూవీ కూపే కర్వ్ సిరీస్ Xను టాటా కార్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు. ఆకర్షణీయమైన ఎస్‌యూవీ కూపే డిజైన్, మంచి పెర్ఫార్మెన్స్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్లు, సేఫ్టీ వంటి అంశాలను ఒకే ప్యాకేజీలో అందిస్తోంది.

Tata Cars: అదిరిపోయే ఫీచర్లతో టాటా కొత్త కార్ల లాంచ్... ధర రూ.9.99 లక్షల నుంచే (image: Tata Cars)
Tata Cars: అదిరిపోయే ఫీచర్లతో టాటా కొత్త కార్ల లాంచ్… ధర రూ.9.99 లక్షల నుంచే (image: Tata Cars)

భారతదేశంలో ప్రముఖ ఎస్‌యూవీ తయారీ సంస్థగా, దేశంలో అతిపెద్ద 4-వీలర్ ఈవీ తయారీదారుగా ఉన్న టాటా కార్స్… కస్టమర్లు ఎక్కువగా కోరుకునే ఫీచర్లను కర్వ్ సిరీస్ Xలో అందించింది. ఎస్‌యూవీ పెర్ఫార్మెన్స్, ప్రత్యేకమైన డిజైన్, మంచి కంఫర్ట్, ప్రీమియం ఫీచర్లు, టాటా సేఫ్టీ డోమ్ ఈ కారులో ఉన్నాయి. ప్యూర్ X పర్సోనా ధర రూ.10.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో కర్వ్‌కు ప్రత్యేకమైన ఎస్‌యూవీ కూపే డిజైన్‌తో పాటు హార్మన్ అల్ట్రా వ్యూ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, పాసివ్ ఎంట్రీ పాసివ్ స్టార్ట్‌తో స్మార్ట్ కీ, 6 స్పీకర్లు, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, సేఫ్టీ డోమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 6:31 pm Digital Edition : Prabhanews
Tata Cars: అదిరిపోయే ఫీచర్లతో టాటా కొత్త కార్ల లాంచ్.. ధర రూ.9.99 లక్షల నుంచే | Tata Curvv Series X Starts at Rs 9.99 Lakh: Features and Price Details | బిజినెస్

Last Updated:Sep 03, 2026 6:28 PM ISTఫీచర్లతో నిండిన ఎస్‌యూవీ కూపే కర్వ్ సిరీస్ Xను టాటా కార్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు. ఆకర్షణీయమైన ఎస్‌యూవీ కూపే డిజైన్, మంచి పెర్ఫార్మెన్స్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్లు, సేఫ్టీ వంటి అంశాలను ఒకే ప్యాకేజీలో అందిస్తోంది.Tata Cars: అదిరిపోయే ఫీచర్లతో టాటా కొత్త కార్ల లాంచ్... ధర రూ.9.99 లక్షల నుంచే (image: Tata Cars)భారతదేశంలో ప్రముఖ ఎస్‌యూవీ తయారీ సంస్థగా, దేశంలో అతిపెద్ద 4-వీలర్ ఈవీ తయారీదారుగా ఉన్న టాటా కార్స్... కస్టమర్లు ఎక్కువగా కోరుకునే ఫీచర్లను కర్వ్ సిరీస్ Xలో అందించింది. ఎస్‌యూవీ పెర్ఫార్మెన్స్, ప్రత్యేకమైన డిజైన్, మంచి కంఫర్ట్, ప్రీమియం ఫీచర్లు, టాటా సేఫ్టీ డోమ్ ఈ కారులో ఉన్నాయి. ప్యూర్ X పర్సోనా ధర రూ.10.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో కర్వ్‌కు ప్రత్యేకమైన ఎస్‌యూవీ కూపే డిజైన్‌తో పాటు హార్మన్ అల్ట్రా వ్యూ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, పాసివ్ ఎంట్రీ పాసివ్ స్టార్ట్‌తో స్మార్ట్ కీ, 6 స్పీకర్లు, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, సేఫ్టీ డోమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.మరింత చదవండి

Source link