‘మేము ఫేమస్’ సినిమాతో అటు హీరోగా, ఇటు డైరెక్టర్‌గా ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టేశాడు సుమంత్ ప్రభాస్. ఆ తర్వాత ‘గోదారి గట్టుపైన’ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కమర్షియల్‌గా హిట్టు కాలేదు కానీ.. సుమంత్‌కు మంచి పేరొచ్చింది. ఇక ఇప్పుడు ‘రోమాంచకం’ అంటూ క్రేజీ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు.
Source link
Romanchakam Movie: 'రోమాంచకం' మూవీ ట్విట్టర్ రివ్యూ.. వామ్మో చూసినవాళ్లు ఇలా అంటున్నారేంటీ.. బాబోయ్ ఇంత దారుణంగా ఉందా?
