విశాఖపట్నంలోని కేర్ ఆస్పటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జి. అనిల్ కుమార్ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కీలక సూచనలు చేశారు. కాలుష్యభరిత వాతావరణంలో ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి రక్షణకు ముందస్తు స్క్రీనింగ్, నివారణ చర్యలు అవశ్యకమని ఆయన తెలిపారు.
Source link
Lung Health: లంగ్స్ క్యాన్సర్ తొలి సంకేతాలు ఇవే.. ఈ చిన్న మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
