ప్రభన్యూస్

Heart Health: రోజూ ఈ ఎక్సర్‌సైజ్ చేస్తే మీ హార్ట్ 20 ఏళ్లు సేఫ్.. వైద్యులు చెబుతున్న బెస్ట్ వర్కౌట్ ఇదే..! Norwegian 4×4 Workout |

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత సమస్యలు సాధారణం అయిపోయాయి. మారిన జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదని, ఒక ప్రత్యేకమైన కార్డియో వర్కౌట్‌ను రోజూ చేయవచ్చని విశాఖపట్నం సింహాద్రి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుధాకర్ సూచిస్తున్నారు. ఈ వ్యాయామం గుండెను ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆయన చెబుతున్నారు.ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత సమస్యలు సాధారణం అయిపోయాయి. మారిన జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదని, ఒక ప్రత్యేకమైన కార్డియో వర్కౌట్‌ను రోజూ చేయవచ్చని విశాఖపట్నం సింహాద్రి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుధాకర్ సూచిస్తున్నారు. ఈ వ్యాయామం గుండెను ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆయన చెబుతున్నారు.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత సమస్యలు సాధారణం అయిపోయాయి. మారిన జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదని, ఒక ప్రత్యేకమైన కార్డియో వర్కౌట్‌ను రోజూ చేయవచ్చని విశాఖపట్నం సింహాద్రి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుధాకర్ సూచిస్తున్నారు. ఈ వ్యాయామం గుండెను ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆయన చెబుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 3:12 pm Digital Edition : Prabhanews