Last Updated:
Childhood Cancer: పిల్లల్లో క్యాన్సర్ లక్షణాలు సాధారణ జ్వరం, అలసట, గాయాల మాదిరిగానే కనిపించవచ్చు. అయితే ఎక్కువకాలం ఇవి కొనసాగితే నిర్లక్ష్యం చేయకండి. పిల్లల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన 9 హెచ్చరిక సంకేతాలు ఇవే.
