ప్రభన్యూస్

Dharmasthala Niyojakavragam: పొలిటికల్ థ్రిల్లర్ ధర్మస్థల నియోజకవర్గం.. రిలీజ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు.

News18
News18

పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 10:33 pm Digital Edition : Prabhanews
Dharmasthala Niyojakavragam: పొలిటికల్ థ్రిల్లర్ ధర్మస్థల నియోజకవర్గం.. రిలీజ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 31, 2026 9:59 PM ISTపొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. News18పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.మరింత చదవండి

Source link