ప్రభన్యూస్

Suitcase Murder: ఏం మొగుడు పెళ్లంరా బాబు.. ఓ లేడీని చంపి కూర వండుకొని తిన్నారంటే అసలు మనుషులేనా వీళ్లు

Chennai Suitcase Murder: తమిళనాడులో జరిగిన ఈ మర్డర్ కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చెన్నై సమీపంలోని గుడువంచేరిలో జరిగిన ఓ లేడీ మర్డర్ శవం ఆగ్రాలో ఒక రైలులో సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి దొరకడంతో పోలీసులు కూపీ లాగారు. ఫైనల్‌గా చంపడమే కాకుండా మహిళ శరీర భాగాలతో బిర్యానీ వండుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 3:35 pm Digital Edition : Prabhanews