TVS Jupiter: మీరు TVS జూపిటర్ను కొనుక్కోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్కూటర్ లోన్లో తీసుకుంటే నెలకు ఎంత వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది..? డౌన్ పేమెంట్ ఎంత కడితే స్కూటీని సొంతం చేసుకోవచ్చనే దానికి సంబంధించిన లెక్కల గురించి తెలుసుకోబోతున్నాం.
Source link
TVS Jupiter: నెలకు రూ.2,474 EMI తో టీవీఎస్ జుపీటర్ మీ సొంతం.. డౌన్ పేమెంట్, స్కూటర్ ధర, పూర్తి వివరాలు ఇవిగో
