సిద్దిపేట జిల్లా కొండపాకల్లోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సంయుక్తంగా సందర్శించారు. హాస్పిటల్లోని చిన్నారులను పరామర్శించి, వారికి అందుతున్న ఉచిత గుండె వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.#VijayDeverakonda #harishrao #Siddipet
Source link
