ప్రభన్యూస్

Andhra Avocado Farmer: లాభాలు కురిపిస్తున్న అవకాడో సాగు.. కడప రైతును దేశ ప్రజలకు పరిచయం చేసిన ప్రధాని | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

PM Modi Mann Ki Baat: ఆంధ్రప్రదేశ్‌ రైతు దేశ ప్రధానిని ఆకర్షించింది. సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు, మెరుగైన వంగడాలు, ఆర్గానిక్ సాగుతో మెరుగైన ప్రగతిని, అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు ఏపీ రైతులు. అయితే ఈవిషయంలో కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు కర్ణ వరదారెడ్డి మాత్రం అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి కొత్త తరహా సాగుపై దృష్టి పెట్టి అందులో విజయం సాధిస్తున్నారు.

PM Modi Mann Ki Baat
PM Modi Mann Ki Baat

PM Modi Mann Ki Baat: ఆంధ్రప్రదేశ్‌ రైతు దేశ ప్రధానిని ఆకర్షించింది. సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు, మెరుగైన వంగడాలు, ఆర్గానిక్ సాగుతో మెరుగైన ప్రగతిని, అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు ఏపీ రైతులు. అయితే ఈవిషయంలో కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు కర్ణ వరదారెడ్డి మాత్రం అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి కొత్త తరహా సాగుపై దృష్టి పెట్టి అందులో విజయం సాధిస్తున్నారు. అందుకే ఆయన ప్రస్తావనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ లో దేశ ప్రజల ముందుకు తెచ్చారు. ఇది దేశంలోని చాలా మందికి స్ఫూర్తిదాయకమని ప్రధాని కొనియాడారు. వినూత్నంగా ఆలోచించే రైతుగా వరదారెడ్డిని దేశ ప్రజలకు పరిచయం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 7:35 am Digital Edition : Prabhanews
Andhra Avocado Farmer: లాభాలు కురిపిస్తున్న అవకాడో సాగు.. కడప రైతును దేశ ప్రజలకు పరిచయం చేసిన ప్రధాని | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Aug 31, 2026 7:34 AM ISTPM Modi Mann Ki Baat: ఆంధ్రప్రదేశ్‌ రైతు దేశ ప్రధానిని ఆకర్షించింది. సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు, మెరుగైన వంగడాలు, ఆర్గానిక్ సాగుతో మెరుగైన ప్రగతిని, అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు ఏపీ రైతులు. అయితే ఈవిషయంలో కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు కర్ణ వరదారెడ్డి మాత్రం అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి కొత్త తరహా సాగుపై దృష్టి పెట్టి అందులో విజయం సాధిస్తున్నారు. PM Modi Mann Ki BaatPM Modi Mann Ki Baat: ఆంధ్రప్రదేశ్‌ రైతు దేశ ప్రధానిని ఆకర్షించింది. సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు, మెరుగైన వంగడాలు, ఆర్గానిక్ సాగుతో మెరుగైన ప్రగతిని, అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు ఏపీ రైతులు. అయితే ఈవిషయంలో కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు కర్ణ వరదారెడ్డి మాత్రం అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి కొత్త తరహా సాగుపై దృష్టి పెట్టి అందులో విజయం సాధిస్తున్నారు. అందుకే ఆయన ప్రస్తావనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ లో దేశ ప్రజల ముందుకు తెచ్చారు. ఇది దేశంలోని చాలా మందికి స్ఫూర్తిదాయకమని ప్రధాని కొనియాడారు. వినూత్నంగా ఆలోచించే రైతుగా వరదారెడ్డిని దేశ ప్రజలకు పరిచయం చేశారు.మరింత చదవండి

Source link