UK GCSE: 16 ఏళ్ల పరీక్ష.. 7 ఏళ్లకే క్లియర్.. లండన్ వేదికగా అబ్బురపరిచిన తెలుగు వండర్ కిడ్! |


Last Updated:

UK GCSE: ప్రపంచ వేదికపై తెలుగు తేజం మరోసారి మెరిసింది. సాధారణంగా 16 ఏళ్ల వయసున్న సెకండరీ పాఠశాల విద్యార్థులు రాసే అత్యంత క్లిష్టమైన బ్రిటన్ విద్యా పరీక్షల్లో కేవలం ఏడేళ్ల తెలుగు సంతతి బాలుడు అద్భుత విజయం సాధించి అందరినీ విస్మయానికి గురిచేశాడు.

జివ్యాన్ రెడ్డి
జివ్యాన్ రెడ్డి

తెలుగు మూలాలున్న జివ్యాన్ రెడ్డి ధ్రువ కట్టా (Jivyan Reddy Dhruva Katta) యూకేలో నిర్వహించిన ప్రతిష్టాత్మక పియర్సన్ ఎడెక్సెల్ జీసీఎస్‌ఈ (GCSE – జనరల్ సర్టిఫికెట్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్) హయ్యర్ మ్యాథమెటిక్స్ పరీక్షలో అత్యుత్తమ గ్రేడ్-8 (ఏ-గ్రేడ్ సమానం) సాధించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 4:52 am Digital Edition : Prabhanews
UK GCSE: 16 ఏళ్ల పరీక్ష.. 7 ఏళ్లకే క్లియర్.. లండన్ వేదికగా అబ్బురపరిచిన తెలుగు వండర్ కిడ్! |

Last Updated:Aug 31, 2026 4:41 AM ISTUK GCSE: ప్రపంచ వేదికపై తెలుగు తేజం మరోసారి మెరిసింది. సాధారణంగా 16 ఏళ్ల వయసున్న సెకండరీ పాఠశాల విద్యార్థులు రాసే అత్యంత క్లిష్టమైన బ్రిటన్ విద్యా పరీక్షల్లో కేవలం ఏడేళ్ల తెలుగు సంతతి బాలుడు అద్భుత విజయం సాధించి అందరినీ విస్మయానికి గురిచేశాడు.జివ్యాన్ రెడ్డితెలుగు మూలాలున్న జివ్యాన్ రెడ్డి ధ్రువ కట్టా (Jivyan Reddy Dhruva Katta) యూకేలో నిర్వహించిన ప్రతిష్టాత్మక పియర్సన్ ఎడెక్సెల్ జీసీఎస్‌ఈ (GCSE - జనరల్ సర్టిఫికెట్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్) హయ్యర్ మ్యాథమెటిక్స్ పరీక్షలో అత్యుత్తమ గ్రేడ్-8 (ఏ-గ్రేడ్ సమానం) సాధించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాడు.మరింత చదవండి

Source link