ప్రభన్యూస్

MBA, MCA Admissions: ఐసెట్ అర్హత లేదా? అయినా MBA, MCAలో చేరొచ్చు.. ఎక్కడంటే? MBA MCA Spot Admissions. | వరంగల్ వార్తలు (Warangal News)


Last Updated:

కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ స్పాట్ అడ్మిషన్లు ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3 వరకు జరుగుతాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

News18
News18

ఎంబీఏ, ఎంసీఏ చదవాలనుకుని.. ఐసెట్ కౌన్సెలింగ్‌లో సీటు దక్కక ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరో అవకాశం వచ్చింది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న యూనివర్సిటీ పీజీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. దీంతో పీజీ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 August 2026, 11:08 pm Digital Edition : Prabhanews
MBA, MCA Admissions: ఐసెట్ అర్హత లేదా? అయినా MBA, MCAలో చేరొచ్చు.. ఎక్కడంటే? MBA MCA Spot Admissions. | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Aug 30, 2026 10:40 PM ISTకాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ స్పాట్ అడ్మిషన్లు ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3 వరకు జరుగుతాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.News18ఎంబీఏ, ఎంసీఏ చదవాలనుకుని.. ఐసెట్ కౌన్సెలింగ్‌లో సీటు దక్కక ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరో అవకాశం వచ్చింది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న యూనివర్సిటీ పీజీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. దీంతో పీజీ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.మరింత చదవండి

Source link