EPFO Latest News: పీఎఫ్ పరిధిలోకి రాని ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. లక్షలాది మంది కార్మికులను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఉద్యోగుల నమోదు ప్రచారం 2026’ను ప్రారంభించింది. జూన్ 29న మొదలైన ఈ ప్రత్యేక డ్రైవ్ అక్టోబర్ 31 వరకు కొనసాగనుంది. ఇంతకీ ఈ అవకాశం ఎవరికి వర్తిస్తుంది? ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలేంటి?
Source link
EPFO: పీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్
