ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు ‘మాస్టర్’ మహేంద్రన్. మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి మిడిల్ ఏజ్ క్యారెక్టర్ చేసింది ఆయనే. నిజానికి ఆయన చిన్నప్పటి నుంచే మనకు తెలుసు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించాడు. పెదరాయుడు, పెళ్లి చేసుకుందాం, ఆహా!, దేవి, అమ్మాయికి కోసం, నీ స్నేహం, సింహాద్రి.. ఇలా చాలా సినిమాల్లో నటించాడు.
