ప్రభన్యూస్

సెప్టెంబర్ 9న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్… ఇప్పటివరకు లీకైన డీటెయిల్స్ ఇవే | బిజినెస్


Last Updated:

యాపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. కొత్త డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్‌లు, A20 ప్రో చిప్‌తో వస్తుంది. ధర రూ.1,64,900 నుండి ప్రారంభం అవుతుందని అంచనా.

సెప్టెంబర్ 9న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్... ఇప్పటివరకు లీకైన డీటెయిల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
సెప్టెంబర్ 9న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్… ఇప్పటివరకు లీకైన డీటెయిల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

యాపిల్ సెప్టెంబర్ 9న నిర్వహించే ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్స్ నుంచి A20 ప్రో చిప్, భారత్‌లో ఉండే ధర వరకు ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు బయటికి కొన్ని వివరాలు వచ్చాయని మనీకంట్రోల్ కథనం వెల్లడించింది. యాపిల్ తన వార్షిక ఐఫోన్ లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 సిరీస్‌ను కంపెనీ పరిచయం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పటిలాగే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఈ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉండొచ్చు. ఇందులో పెద్ద డిస్‌ప్లే, అత్యాధునిక కెమెరా సిస్టమ్, యాపిల్‌కి చెందిన తాజా హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ ఉండే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ల గురించి యాపిల్ ఇప్పటివరకు పెద్దగా వివరాలు చెప్పలేదు. అయితే గత కొన్ని నెలల్లో వచ్చిన లీక్స్, రిపోర్టుల ద్వారా ఫోన్ ఎలా ఉండబోతోందనే దానిపై ఓ స్పష్టమైన అంచనా వచ్చింది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విడుదలకు ముందు ఇప్పటివరకు తెలిసిన వివరాలు ఇవి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 12:41 pm Digital Edition : Prabhanews
సెప్టెంబర్ 9న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్… ఇప్పటివరకు లీకైన డీటెయిల్స్ ఇవే | బిజినెస్

Last Updated:Aug 29, 2026 12:24 PM ISTయాపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. కొత్త డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్‌లు, A20 ప్రో చిప్‌తో వస్తుంది. ధర రూ.1,64,900 నుండి ప్రారంభం అవుతుందని అంచనా.సెప్టెంబర్ 9న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్... ఇప్పటివరకు లీకైన డీటెయిల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)యాపిల్ సెప్టెంబర్ 9న నిర్వహించే ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్స్ నుంచి A20 ప్రో చిప్, భారత్‌లో ఉండే ధర వరకు ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు బయటికి కొన్ని వివరాలు వచ్చాయని మనీకంట్రోల్ కథనం వెల్లడించింది. యాపిల్ తన వార్షిక ఐఫోన్ లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 సిరీస్‌ను కంపెనీ పరిచయం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పటిలాగే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఈ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉండొచ్చు. ఇందులో పెద్ద డిస్‌ప్లే, అత్యాధునిక కెమెరా సిస్టమ్, యాపిల్‌కి చెందిన తాజా హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ ఉండే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ల గురించి యాపిల్ ఇప్పటివరకు పెద్దగా వివరాలు చెప్పలేదు. అయితే గత కొన్ని నెలల్లో వచ్చిన లీక్స్, రిపోర్టుల ద్వారా ఫోన్ ఎలా ఉండబోతోందనే దానిపై ఓ స్పష్టమైన అంచనా వచ్చింది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విడుదలకు ముందు ఇప్పటివరకు తెలిసిన వివరాలు ఇవి.మరింత చదవండి

Source link