ప్రభన్యూస్

అందం కోసం కొంపల్లిలో కొత్త వెల్‌నెస్ సెంటర్‌.. హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభం | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ (Kolors 2.0) వెల్‌నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది.

News18
News18

ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ (Kolors 2.0) వెల్‌నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది. హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 12:12 pm Digital Edition : Prabhanews
అందం కోసం కొంపల్లిలో కొత్త వెల్‌నెస్ సెంటర్‌.. హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభం | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 29, 2026 12:08 PM ISTహీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ (Kolors 2.0) వెల్‌నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది.News18ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ (Kolors 2.0) వెల్‌నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది. హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.మరింత చదవండి

Source link