136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ మరో కీలక రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు బొగ్గు తవ్వకాలకే పరిమితమైన సంస్థ తొలిసారిగా కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణను ప్రారంభించింది. దేవదుర్గ బ్లాక్‌లో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు.
Source link
Gold: తెలంగాణకు గోల్డ్ బొనాంజా.. బంగారం, రాగి కోసం ప్రభుత్వం అదిరిపోయే మాస్టర్ ప్లాన్!
