ప్రభన్యూస్

Aadhaar Update: ఆధార్‌లో ఈ ఉచిత అప్‌డేట్‌కి అదిరిపోయే రెస్పాన్స్… రెండు రోజుల్లోనే… | Over 250000 People Update Aadhaar Email ID in Two Days |

Aadhaar App, Aadhaar email update, Aadhaar email ID update, Update Aadhaar online, Aadhaar App services, Aadhaar mobile update, ఆధార్ యాప్, ఆధార్ ఈమెయిల్ అప్‌డేట్, యూఐడీఏఐ, ఆధార్ ఈమెయిల్ ఐడీ, ఆధార్ ఆన్‌లైన్ అప్‌డేట్, ఆధార్ సేవలుAadhaar App, Aadhaar email update, Aadhaar email ID update, Update Aadhaar online, Aadhaar App services, Aadhaar mobile update, ఆధార్ యాప్, ఆధార్ ఈమెయిల్ అప్‌డేట్, యూఐడీఏఐ, ఆధార్ ఈమెయిల్ ఐడీ, ఆధార్ ఆన్‌లైన్ అప్‌డేట్, ఆధార్ సేవలు

ఆధార్ యాప్ ద్వారా ఇంటి నుంచే అనేక ముఖ్యమైన సేవలను సులభంగా పొందవచ్చు. ఈ యాప్‌తో ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను జోడించడం లేదా అప్‌డేట్ చేయడం, అడ్రస్‌ను మార్చడం, ఈమెయిల్ ఐడీని జోడించడం లేదా అప్‌డేట్ చేయడం వంటి పనులను ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా పూర్తి చేయవచ్చు. అలాగే, మీ ఆధార్ వివరాలను డిజిటల్ రూపంలో చూడడం, ఆధార్ ఆథెంటికేషన్ చరిత్రను పరిశీలించడం, క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆధార్‌ను సురక్షితంగా షేర్ చేయడం, అవసరమైనప్పుడు డిజిటల్‌గా గుర్తింపును ధ్రువీకరించడం వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆధార్‌తో ఈమెయిల్ లింక్ చేసి ఉంటే, మీ ఆధార్ నంబర్‌ను ఎప్పుడైనా ఆథెంటికేషన్ కోసం ఉపయోగించినప్పుడు వెంటనే ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. దీంతో మీ ఆధార్ వినియోగంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడంతో పాటు అదనపు భద్రత కూడా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 July 2026, 1:52 pm Digital Edition : Prabhanews