కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసినా సరే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ప్రేమిస్తే ఒకటి. ఈ సినిమా వచ్చి దాదాపు 22 ఏళ్లు అయిపోయింది. అయినా సరే ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం.
Source link
Tollywood: ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులు.. ఇప్పుడు బ్రతుకు దెరువు కోసం ఫర్నీచర్ షాప్.. అసలేమైంది ఈ హీరోకు..!
