Sugar Prices Fall: దేశీయ మార్కెట్లో ఇటీవల భారీగా పెరిగిన చక్కెర ధరలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో బ్రేక్ పడింది. దిగుమతులకు అనుమతి, స్టాక్ పరిమితులు, హోర్డింగ్‌పై తనిఖీలతో ఎక్స్-మిల్ ధరలు 18 శాతం తగ్గి కిలో రూ.55కు చేరాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Source link
Sugar Price: పండుగల వేళ దేశ ప్రజలకు బంపర్ గుడ్ న్యూస్.. అత్యంత భారీగా తగ్గిన పంచదార ధరలు
