ప్రభన్యూస్

NHAI: క్రియేటివ్‌గా ఆలోచించేవారికి సూపర్ ఛాన్స్.. రూ.లక్ష గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే? | బిజినెస్


Last Updated:

NHAI Mascot Design Contest 2026: మీకు డిజైన్, ఆర్ట్, క్రియేటివ్ ఐడియాలపై ఆసక్తి ఉందా? అయితే మీ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), MyGov సహకారంతో ప్రత్యేకమైన మస్కట్ డిజైన్ పోటీని నిర్వహిస్తోంది. NHAI లక్ష్యాలు, రహదారి భద్రత, మెరుగైన కనెక్టివిటీ, సుస్థిర మౌలిక సదుపాయాలు, దేశ నిర్మాణం వంటి అంశాలను ప్రతిబింబించేలా సృజనాత్మక మస్కట్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈ పోటీలో విజేతకు రూ.1 లక్ష, రెండో స్థానానికి రూ.50 వేలు, మూడో స్థానానికి రూ.25 వేల నగదు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందించనున్నారు.

News18
News18

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి, మెరుగైన రహదారి కనెక్టివిటీ, ప్రయాణికుల భద్రత, ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా ప్రజలకు ఒక ప్రత్యేకమైన సృజనాత్మక అవకాశాన్ని అందిస్తోంది. MyGov సహకారంతో NHAI మస్కట్ డిజైన్ పోటీని నిర్వహిస్తోంది. డిజైన్, కళ, సృజనాత్మక ఆలోచనలపై ఆసక్తి ఉన్న పౌరులు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేసుకునే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 August 2026, 10:01 pm Digital Edition : Prabhanews
NHAI: క్రియేటివ్‌గా ఆలోచించేవారికి సూపర్ ఛాన్స్.. రూ.లక్ష గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే? | బిజినెస్

Last Updated:Aug 24, 2026 3:05 PM ISTNHAI Mascot Design Contest 2026: మీకు డిజైన్, ఆర్ట్, క్రియేటివ్ ఐడియాలపై ఆసక్తి ఉందా? అయితే మీ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), MyGov సహకారంతో ప్రత్యేకమైన మస్కట్ డిజైన్ పోటీని నిర్వహిస్తోంది. NHAI లక్ష్యాలు, రహదారి భద్రత, మెరుగైన కనెక్టివిటీ, సుస్థిర మౌలిక సదుపాయాలు, దేశ నిర్మాణం వంటి అంశాలను ప్రతిబింబించేలా సృజనాత్మక మస్కట్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈ పోటీలో విజేతకు రూ.1 లక్ష, రెండో స్థానానికి రూ.50 వేలు, మూడో స్థానానికి రూ.25 వేల నగదు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందించనున్నారు.
News18దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి, మెరుగైన రహదారి కనెక్టివిటీ, ప్రయాణికుల భద్రత, ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా ప్రజలకు ఒక ప్రత్యేకమైన సృజనాత్మక అవకాశాన్ని అందిస్తోంది. MyGov సహకారంతో NHAI మస్కట్ డిజైన్ పోటీని నిర్వహిస్తోంది. డిజైన్, కళ, సృజనాత్మక ఆలోచనలపై ఆసక్తి ఉన్న పౌరులు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేసుకునే అవకాశం ఉంది.మరింత చదవండి

Source link