Last Updated:
కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ ఇ వంటి పోషకాలు చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
అందరి ఇళ్లలో కొబ్బరి నూనె కచ్చితంగా ఉంటుంది. జుట్టుకు, లేదంటే కాలినప్పుడు చేతులకు రాసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. నాచ్యురల్ పదార్థాలతో చర్మాన్ని సంరక్షించుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ ఇ వంటి పోషకాలు చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

