తమిళనాడులోని మైలాడుతురైలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో జనజీవనం ఇబ్బందులకు గురైంది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Source link
