ప్రభన్యూస్

Fish Fry: వర్షాకాలంలో అదిరిపోయే ‘చేపల ఫ్రై’.. మసాలా పక్కాగా పట్టి క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

Fish Fry: వర్షాకాలంలో వేడి వేడి చేపల ఫ్రైని క్రిస్పీగా, రుచిగా తయారు చేసుకోవాలంటే మసాలా పర్ఫెక్ట్‌గా పట్టేలా ఎలా చేయాలో ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి.

News18
News18

Fish Fry: వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా, ఘాటైన మసాలాతో కూడిన నాన్‌వెజ్ వంటకాలు తినాలనిపించడం చాలా సహజం. ఆ సమయంలో కరకరలాడే చాపల వేపుడు కంటే గొప్ప ఎంపిక మరొకటి ఉండదు. అయితే చాలామంది చేపల ఫ్రై చేసేటప్పుడు ముక్క మెత్తబడిపోవడం లేదా మసాలా నూనెలో విడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. పక్కా కొలతలతో మసాలా పేస్ట్ సిద్ధం చేసి, ముక్కకు పట్టించి వేయిస్తే.. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా అద్భుతమైన రుచి వస్తుంది. వర్షాకాలపు సాయంత్రాల్లో నోరూరించే ఆ పక్కా చేపల ఫ్రై తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 August 2026, 6:38 pm Digital Edition : Prabhanews
Fish Fry: వర్షాకాలంలో అదిరిపోయే ‘చేపల ఫ్రై’.. మసాలా పక్కాగా పట్టి క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 23, 2026 6:01 PM ISTFish Fry: వర్షాకాలంలో వేడి వేడి చేపల ఫ్రైని క్రిస్పీగా, రుచిగా తయారు చేసుకోవాలంటే మసాలా పర్ఫెక్ట్‌గా పట్టేలా ఎలా చేయాలో ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి.News18Fish Fry: వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా, ఘాటైన మసాలాతో కూడిన నాన్‌వెజ్ వంటకాలు తినాలనిపించడం చాలా సహజం. ఆ సమయంలో కరకరలాడే చాపల వేపుడు కంటే గొప్ప ఎంపిక మరొకటి ఉండదు. అయితే చాలామంది చేపల ఫ్రై చేసేటప్పుడు ముక్క మెత్తబడిపోవడం లేదా మసాలా నూనెలో విడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. పక్కా కొలతలతో మసాలా పేస్ట్ సిద్ధం చేసి, ముక్కకు పట్టించి వేయిస్తే.. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా అద్భుతమైన రుచి వస్తుంది. వర్షాకాలపు సాయంత్రాల్లో నోరూరించే ఆ పక్కా చేపల ఫ్రై తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.మరింత చదవండి

Source link