ప్రభన్యూస్

ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో ‘మా రాముడు అందరివాడు’.. విడుదలకు సిద్ధంగా సినిమా | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’.

News18
News18

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. ఈ సినిమాకి యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు గంటల రెండు నిమిషాల ముప్పై సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 August 2026, 5:44 pm Digital Edition : Prabhanews
ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో ‘మా రాముడు అందరివాడు’.. విడుదలకు సిద్ధంగా సినిమా | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 23, 2026 5:34 PM ISTఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. News18ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. ఈ సినిమాకి యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు గంటల రెండు నిమిషాల ముప్పై సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతోంది.మరింత చదవండి

Source link