Gold Loan Boom: బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ గోల్డ్ లోన్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో సుమారు 20 శాతం వృద్ధి చెంది రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటుతుందని బ్యాంక్ అంచనా వేస్తోంది.
Source link
Gold Loan: గోల్డ్ లోన్ కోసం ఎగబడుతున్న ఇండియన్స్.. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్.. ఎందుకంటే?
