ప్రభన్యూస్

Heavy Rainfall in Dehradun : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు..!

ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డెహ్రాడూన్లో కురిసిన భారీ వర్షాలతో టాన్స్ నది ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నది బలమైన ప్రవాహంలో ఓ ట్రక్ చిక్కుకుపోయింది. వరద ప్రవాహం తీవ్రతతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 August 2026, 10:06 am Digital Edition : Prabhanews