ప్రభన్యూస్

US Canada Trade War: అమెరికా-కెనడా మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం.. 50 శాతం టారిఫ్ విధింపు! |


Last Updated:

అమెరికా, కెనడా మధ్య నడుస్తున్న వాణిజ్య ఒప్పంద చర్చలు విఫలమయ్యాయి. దీంతో కెనడా వస్తువులపై అమెరికా ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించింది. దీనికి దీటుగా బదులిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ గట్టిగా హెచ్చరించారు.

News18
News18

అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. సుదీర్ఘంగా సాగిన ఇరు దేశాల ప్రతినిధుల చర్చలు ఆఖరి నిమిషంలో విఫలమవడంతో అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా దిగుమతులపై ఏకంగా 50 శాతం మేర భారీ టారిఫ్‌లను అమెరికా తాజాగా విధించింది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా విధించిన కఠిన షరతులను అంగీకరించేందుకు కెనడా ససేమిరా అనడంతో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా తాజా టారిఫ్‌లు కెనడా వార్షిక ఎగుమతుల్లో సుమారు 5 శాతం వస్తువులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 10:43 pm Digital Edition : Prabhanews
US Canada Trade War: అమెరికా-కెనడా మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం.. 50 శాతం టారిఫ్ విధింపు! |

Last Updated:Aug 22, 2026 10:30 PM ISTఅమెరికా, కెనడా మధ్య నడుస్తున్న వాణిజ్య ఒప్పంద చర్చలు విఫలమయ్యాయి. దీంతో కెనడా వస్తువులపై అమెరికా ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించింది. దీనికి దీటుగా బదులిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ గట్టిగా హెచ్చరించారు.News18అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. సుదీర్ఘంగా సాగిన ఇరు దేశాల ప్రతినిధుల చర్చలు ఆఖరి నిమిషంలో విఫలమవడంతో అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా దిగుమతులపై ఏకంగా 50 శాతం మేర భారీ టారిఫ్‌లను అమెరికా తాజాగా విధించింది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా విధించిన కఠిన షరతులను అంగీకరించేందుకు కెనడా ససేమిరా అనడంతో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా తాజా టారిఫ్‌లు కెనడా వార్షిక ఎగుమతుల్లో సుమారు 5 శాతం వస్తువులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.మరింత చదవండి

Source link