Last Updated:
Stomach Cancer: పొట్ట క్యాన్సర్ ప్రారంభ దశలో లక్షణాలు అంతగా స్పష్టంగా కనిపించకపోవచ్చు. అయితే అజీర్ణం, కడుపు నొప్పి, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి కొన్ని మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో కనిపించే ఇలాంటి 7 లక్షణాలు ఏంటి? ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? తెలుసుకుందాం.
