Temple Style Pulihora: గుడి పులిహోర రుచి ఇంట్లోనే కావాలా? ఇలా చేస్తే అచ్చం ప్రసాదంలాగే ఉంటుంది! | లైఫ్ స్టైల్


Last Updated:

పులిహోర అంటే చాలామందికి చాలా ఇష్టం. ముఖ్యంగా గుడుల్లో ప్రసాదంగా ఇచ్చే పులిహోరలో ఉండే రుచి, వాసన ఇంట్లో చేసినప్పుడు ఎందుకు రావడం లేదని చాలామంది అనుకుంటారు.

News18
News18

పులిహోర అంటే చాలామందికి చాలా ఇష్టం. ముఖ్యంగా గుడుల్లో ప్రసాదంగా ఇచ్చే పులిహోరలో ఉండే రుచి, వాసన ఇంట్లో చేసినప్పుడు ఎందుకు రావడం లేదని చాలామంది అనుకుంటారు. చింతపండు పులుపు, ఆవాల రుచి, తాలింపు, నువ్వుల నూనె లేదా వేరుసెనగ నూనె కలయిక సరిగ్గా ఉంటే ఇంట్లో కూడా గుడి ప్రసాదంలాంటి పులిహోరను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా అన్నం మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేలా వండటం ఈ రెసిపీలో చాలా ముఖ్యం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 1:15 pm Digital Edition : Prabhanews
Temple Style Pulihora: గుడి పులిహోర రుచి ఇంట్లోనే కావాలా? ఇలా చేస్తే అచ్చం ప్రసాదంలాగే ఉంటుంది! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 22, 2026 1:04 PM ISTపులిహోర అంటే చాలామందికి చాలా ఇష్టం. ముఖ్యంగా గుడుల్లో ప్రసాదంగా ఇచ్చే పులిహోరలో ఉండే రుచి, వాసన ఇంట్లో చేసినప్పుడు ఎందుకు రావడం లేదని చాలామంది అనుకుంటారు.News18పులిహోర అంటే చాలామందికి చాలా ఇష్టం. ముఖ్యంగా గుడుల్లో ప్రసాదంగా ఇచ్చే పులిహోరలో ఉండే రుచి, వాసన ఇంట్లో చేసినప్పుడు ఎందుకు రావడం లేదని చాలామంది అనుకుంటారు. చింతపండు పులుపు, ఆవాల రుచి, తాలింపు, నువ్వుల నూనె లేదా వేరుసెనగ నూనె కలయిక సరిగ్గా ఉంటే ఇంట్లో కూడా గుడి ప్రసాదంలాంటి పులిహోరను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా అన్నం మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేలా వండటం ఈ రెసిపీలో చాలా ముఖ్యం.మరింత చదవండి

Source link