ప్రభన్యూస్

Viral Video: అర్ధరాత్రి గ్రామంలో మూడు సింహాలు.. CCTVలో షాకింగ్ దృశ్యాలు.. |


Last Updated:

అర్ధరాత్రి గ్రామ వీధుల్లో ఒక్కసారిగా మూడు సింహాలు ప్రత్యక్షం కావడంతో జనాలు భయ పడిపోయారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

News18
News18

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో మరోసారి సింహాల సంచారం కలకలం రేపింది. జేసర్ తాలూకాలోని చిరోడా గ్రామంలో అర్ధరాత్రి సమయంలో మూడు సింహాలు సంచరిస్తూ కనిపించాయి. వేట కోసం గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న ఈ సింహాల కదలికలు స్థానిక రిహైడెన్షియల్ భవనానికి అమర్చిన CCTV కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 1:04 pm Digital Edition : Prabhanews
Viral Video: అర్ధరాత్రి గ్రామంలో మూడు సింహాలు.. CCTVలో షాకింగ్ దృశ్యాలు.. |

Last Updated:Aug 22, 2026 1:00 PM ISTఅర్ధరాత్రి గ్రామ వీధుల్లో ఒక్కసారిగా మూడు సింహాలు ప్రత్యక్షం కావడంతో జనాలు భయ పడిపోయారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
News18గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో మరోసారి సింహాల సంచారం కలకలం రేపింది. జేసర్ తాలూకాలోని చిరోడా గ్రామంలో అర్ధరాత్రి సమయంలో మూడు సింహాలు సంచరిస్తూ కనిపించాయి. వేట కోసం గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న ఈ సింహాల కదలికలు స్థానిక రిహైడెన్షియల్ భవనానికి అమర్చిన CCTV కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మరింత చదవండి

Source link