Russia Drone Strike On Kyiv : ఉక్రెయిన్ పై రష్య భీకర దాడి..!

ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అర్ధరాత్రి వేళ రష్యా జరిపిన ఈ భీకర దాడిలో కీవ్ నగరం అతలాకుతలమైంది. ఈ ఘోర దాడిలో భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు సమాచారం. పేలుళ్ల ధాటికి తీవ్రంగా గాయపడిన బాధితులను కాపాడేందుకు పారామెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి పరుగులు తీశారు.rus

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 July 2026, 7:08 am Digital Edition : Prabhanews