NHAI: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్ విధానం వల్ల వాహనదారులు తమ ఇళ్ల నుంచే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అద్భుతమైన వెసులుబాటు లభించింది. ఈ నిర్ణయం స్థానికంగా ఉండే ఎంతోమంది ప్రయాణికులకు సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది.
Source link
NHAI: వాహనదారులకు గుడ్న్యూస్.. ఆన్లైన్లో ఫాస్టాగ్ నెలవారీ లోకల్ టోల్ పాస్.!
