మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ చిరంజీవి వ్యక్తిత్వాన్ని బండ్లన్న ఆకాశానికెత్తేశాడు.
Source link
Bandla Ganesh: చిరంజీవి వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్
