ప్రభన్యూస్

ఇరుముడి సినిమా చూసిన రవితేజ కూతురు, కుమారుడు

రవితేజ హీరోగా నటించిన సినిమా ఇరుముడి. తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఇరుముడి సినిమా చూసేందుకు రవితేజ కూతురు, కొడుకు హైదరాబాద్లో విమల్ థియేటర్కు వెళ్లారు. #Raviteja #Irumudi #tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 1:23 pm Digital Edition : Prabhanews