ప్రభన్యూస్

Bank Jobs: బ్యాంకుల్లో 11,403 ఉద్యోగాలకు నేడే ఆఖరు తేదీ.. అర్హతలు, జీతం, ఇతర పూర్తి వివరాలు! |


Last Updated:

IBPS Clerk Recruitment: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు అంటే ఆగస్టు 21 ఆఖరి తేదీ కావడంతో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం, ఈ భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (CRP CSA-XVI) ద్వారా మొత్తం 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఏకంగా 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ లేదా క్లర్క్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు అంటే ఆగస్టు 21 ఆఖరి తేదీ కావడంతో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 6:49 am Digital Edition : Prabhanews
Bank Jobs: బ్యాంకుల్లో 11,403 ఉద్యోగాలకు నేడే ఆఖరు తేదీ.. అర్హతలు, జీతం, ఇతర పూర్తి వివరాలు! |

Last Updated:Aug 21, 2026 6:37 AM ISTIBPS Clerk Recruitment: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు అంటే ఆగస్టు 21 ఆఖరి తేదీ కావడంతో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.ప్రతీకాత్మక చిత్రంబ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం, ఈ భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (CRP CSA-XVI) ద్వారా మొత్తం 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఏకంగా 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ లేదా క్లర్క్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు అంటే ఆగస్టు 21 ఆఖరి తేదీ కావడంతో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మరింత చదవండి

Source link